MBNR: మహబూబ్నగర్ నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో కొత్త నియామకాలు జరిగాయి. హన్వాడ మండలం కొత్తపేట గ్రామానికి వేణు కుమార్ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా, మునిమోక్షం గ్రామానికి చెందిన కురుమయ్యను మండల అధ్యక్షుడిగా నియమించారు. బీఎస్పీ కేవలం దళితుల పార్టీ కాదని, దేశంలోని 85% జనాభా అయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరి తెలిపారు.