NRPT: మరికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నాయి బ్రాహ్మణ కాలనీ వినాయక నిమజ్జనం ఉత్సవాన్ని శనివారం సంప్రదాయ పద్ధతిలో నాదస్వర రాగాల మధ్య వైభవంగా నిమజ్జనాన్ని నిర్వహించారు. డీజే సంస్కృతి కాకుండా సాంప్రదాయబద్ధంగా వినాయక నిమజ్జనం ఉత్సవం నిర్వహించడం పట్ల పలువురు ఉత్తమ కమిటీ సభ్యులను అభినందించారు.