కామారెడ్డి జిల్లా కేంద్రంలో హైవేపై ట్రాలీ ట్రాక్టర్ను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. దోమకొండకు చెందిన యువకులు గణేష్ నిమజ్జనం కోసం ట్రాలీ ట్రాక్టర్ తీసుకెళ్తుండగా లారీ ఢీకొనడంతో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైదరాబాద్ తరలించగా ఇద్దరు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అదిస్తోన్నారు.