MDK: రేగోడ్ మండలంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురు టీచర్లకు MEO గురునాథ్ శనివారం సన్మానం నిర్వహించారు. HM సరస్వతి (కొత్వాల్ పల్లి), ఇంఛార్జ్ HM ప్రభు(లింగంపల్లి), ప్రతాప్(రేగోడ్ ZPHS), సంధ్య(ఇటిక్యాల), అంబయ్య(పెద్దతండా), బాల లక్ష్మి (పోచారం) ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో MRO దత్తురెడ్డి, కాంప్లెక్స్ HMలు సుశీల, ప్రేమ్ ప్రసాద్ CRP సంతోశ్ పాల్గొన్నారు.