AP: రాజమండ్రి జైలు నుంచి మధ్యంతర బెయిల్‌పై ఎంపీ మిథున్‌రెడ్డి విడుదల అయ్యారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మిథున్‌రెడ్డికి మధ్యంతర బెయిల్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. ఈనెల 11న సాయంత్రం 5 గంటల్లోపు జైలులో సరెండర్ అవ్వాలని ఆదేశించింది.