ప్రకాశం: కనిగిరి జిల్లా ప్రజా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో శనివారం ఎన్జీవో సమస్త ద్వారా విద్యార్థిని విద్యార్థులకు హెచ్ఐవీ, ఎయిడ్స్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ మేరకు ప్రభుత్వ హాస్పిటల్లో ఐసిటీసి సెంటర్ కౌన్సిలర్ శ్రీనివాస రావు ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులకు వివరించారు. అనంతరం చెడు వ్యసనాలకు బానిసలు కావద్దన్నారు.