W.G: కాళ్ళ మండలం జువ్వలపాలెం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా నవరాత్రులలో భాగంగా ఏర్పాటు చేసిన విగ్రహానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు శనివారం పూజలు నిర్వహించారు. అనంతరం గణేష్ నిమజ్జనం యాత్రను ప్రారంభించారు. ఈమేరకు అయన మాట్లాడుతూ.. యువత జాగ్రత్తగా వినాయకున్ని నిమజ్జనం చేయాలని సూచించారు.