NDL: సింగల్ విండో అధ్యక్షుడు అంబటి వివేకానంద రెడ్డి, ఎంపీడీవో ప్రసాద్ రెడ్డిని కలిని కొలిమిగుండ్ల సొసైటీ కార్యాలయం సరిగ్గా లేనందు వల్ల పరిపాలన సౌలభ్యం కొరకు మరొక ప్రభుత్వ భవనాన్ని కేటాయించాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంబటి వివేకానంద రెడ్డి శనివారం నాడు ఎంపీడీవో ప్రసాద్ రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.