MNCL: మంచిర్యాలలోని రెడ్డి కాలనీకి చెందిన శ్రీరామ గణేష్ మండలిలో శనివారం నవరాత్రులు భక్తుల పూజలు అందుకున్న లడ్డు వేలం నిర్వహించారు. ఈ వేలంలో కొత్త రాణి-జయప్రకాష్ దంపతులు అమెరికాలో ఉంటున్న తమ మనవడు శ్రితిక్ పేరిట పాట పడి రూ.1,11,116కు లడ్డు దక్కించుకున్నారు. అనంతరం గణేష్ మండలి నిర్వహకుల నుంచి వారు లడ్డును స్వీకరించారు.