SRPT: వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని,కోదాడ మాజీ సర్పంచ్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాబు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రలకు అన్ని పార్టీల నాయకులతో కలిసి స్వాగతం పలికి, అనంతరం వారు మాట్లాడారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో స్నేహభావాలు పెంపొందుతాయన్నారు.