NGKL: అమ్రాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బొటని విభాగంలో ఒక అతిథి అధ్యాపక పోస్టు ఖాళీగా ఉందని ప్రిన్సిపల్ కే.గోపాల్ తెలిపారు. తాత్కాలిక నియమానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు, పీజీలో 55% మార్కులు (SC,ST) లకు 50% ఉన్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 9963618145, 6301635325 నంబర్లను సంప్రదించాలని కోరారు.