NTR: రైతులకు యూరియా సరఫరా సజావుగా సాగుతున్నదని నందిగామ ఆర్డీవో కే. బాలకృష్ణ తెలిపారు. కంచికచర్ల మండలంలోని పరిటాల PACSలో యూరియా పంపిణీని పరిశీలించారు. ప్రస్తుతం మండలంలోని సొసైటీలకు తగినంత యూరియా స్టాక్ పంపిణీ జరగడం జరిగిందని పేర్కొన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా యూరియా అందుబాటులో ఉందని అన్నారు.