BDK: పినపాక మండల జర్నలిస్ట్ డే సందర్భంగా ఓ నిరుపేద కుటుంబానికి బియ్యం నిత్యవసర సభ్యులు శనివారం జర్నలిస్ట్లు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. కొండ్రు వీరయ్య ఇటీవల కాలంలో అనారోగ్యంతో మృతి చెందారు. వారికి నిరుపేద కుటుంబం కావడంతో జర్నలిస్టు డే సందర్భంగా వారి కుటుంబానికి బియ్యం నిత్యవసర సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు.