VZM: జవహర్ నవోదయ స్కూల్ ఉపాధ్యాయుల నియామకం కోసం జేసీ ఛాంబర్లో శనివారం ఇంటర్వ్యూ లు నిర్వహించారు. జేసీ సేతు మాధవన్, DEO మాణిక్యం నాయుడు, జవహర్ నవోదయ ప్రిన్సిపాల్ దుర్గా ప్రసాద్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ కమిటీ ఈ ఇంటర్వ్యూలను నిర్వహించారు. పీజీ.టి ఇంగ్లీష్ ఒకటి, ఫిసిక్స్ ఒకటి, లెక్కలు 2 పోస్టుల కోసం ఇంటర్వ్యూ లు జరిపారన్నారు.