ప్రకాశం: గ్రామాలలో వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని కనీస మూలిక వసతులను అటు చేయాలని ఎంపీపీ గంగసాని లక్ష్మీ అన్నారు. ఈ మేరకు శనివారం పామూరు మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీవో అధ్యక్షుడు జరిగింది. ఆమె మాట్లాడుతూ.. గ్రామాలలో పారిశుద్ధ్యం, వీధిలైట్లు, మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాలని తెలిపారు. అనంతరం సీజనల్ వ్యాధులు అవకాశం ఉందని శానిటేషన్ చేయాలని కోరారు.