NTR: ప్రతి కుటుంబంలో ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్న గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు (AI – 4 SURE) కార్యక్రమానికి శ్రీకారంచుట్టామని జిల్లా కలెక్టర్ లక్ష్మిశ అన్నారు. నగరంలో ఏఐ ఫర్ ష్యూర్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. పారిశ్రామికవేత్తలతో బ్రాండింగ్, మార్కెటింగ్‌పై శిక్షణ ఇచ్చామన్నారు.
Tags :