సత్యసాయి: సెప్టెంబర్ 9న జరగనున్న “అన్నదాత పోరు” కార్యక్రమ పోస్టర్ను వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ చినమంతూరు పంచాయతీ వద్ద ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రోద్దం మండల ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.