AP: లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ్, కృష్ణమోహన్, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కూడా ఇవాళ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.