SRPT: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, గీత పనివారల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు అమరజీవి బొమ్మగాని ధర్మభిక్షం 15వ వర్ధంతి వేడుకలు ఇవాళ హుజూర్నగర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గీత పనివారల సంఘం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.