PDPL: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఉన్నత లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలని రామగుండం పోలీసులు పిలుపునిచ్చారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ అనర్థాలపై వివరించారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. చిన్నారుల రక్షణలో సమాజమంతా భాగస్వాములు కావాలని కోరారు.