WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు మంగళవారం పసుపు, మొక్కజొన్న తరలివచ్చింది. ఈ క్రమంలో క్వింటా పసుపుకు రూ.13,811 ధర, మక్కలు బిల్టీకి రూ.1,940 ధర పలికినట్లు అధికారులు తెలిపారు. కాగా ఎండ తీవ్రత నేపథ్యంలో హమాలీ కార్మికుల విజ్ఞప్తి మేరకు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు బుధవారం మార్కెట్ కు సెలవు ప్రకటించారు.