WGL: మాజీ మంత్రి, MLC బసవరాజు సారయ్య పుట్టినరోజు సందర్భంగా నేడు మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. నగరంలోని పోచమ్మమైదాన్ సెంటర్ సమీపంలోని ఎమ్మెల్సీ నివాసంలో 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో MLC పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కేక్ కటింగ్ అనంతరం పారిశుద్ధ కార్మికులకు బట్టలు అందజేశారు.