WNP: అధికారంలో ఉన్నప్పుడు గొల్లపల్లి రిజర్వాయర్‌కు మద్దతిచ్చిన వారు ఇప్పుడు వ్యతిరేకించడం విడ్డూరమని కాంగ్రెస్ నాయకుడు సత్య శీలారెడ్డి పేర్కొన్నారు. ఏదులలో మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడం నీతిమాలిన రాజకీయమని విమర్శించారు. అభివృద్ధి పనులపై రాజకీయాలు మానుకోవాలని సూచించారు.