SRCL: వీర్నపల్లి మండల కేంద్రంలో ఇవాళ జరగనున్న ‘ప్రజాపాలన-ప్రగతి పాలన’ కార్యక్రమంలో భాగంగా గ్రామసభను రైతు వేదికలో నిర్వహించనున్నారు. ఈ గ్రామ సభలో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన సందేశాన్ని ఇవ్వనున్నారు. కావున గ్రామస్థులు 11:00 గంటలకు రైతు వేదికలో హాజరు కావాలని గ్రామ సర్పంచ్ మల్లరపు జ్యోత్న్స- అరుణ్ కుమార్ తెలిపారు.