MDK: పోతిరెడ్డిపల్లెలో గురువారం ఘనంగా సీపీఐ నాయకులు వేడుకలు నిర్వహించారు. పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా కార్యకర్తలు కార్యాలయాన్ని ఎర్ర తోరణాలతో అలంకరించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీపీఐ కార్యవర్గ సభ్యుడు అందె అశోక్‌ని ఘనంగా సన్మానించారు.