JN: ఓబుల్ కేశవాపూర్ స్టేజ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బ్లూకోడ్స్ డ్యూటీలో ఉన్న పోలీసుల ద్విచక్ర వాహనాన్ని టాటా ఏసీ వాహనం ఢీకొట్టడంతో హోంగార్డ్ శ్రీను తలకు తీవ్ర గాయాలు కాగా, PC లక్ష్మన్కు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు 108కు సమాచారం ఇచ్చి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.