BDK: జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా చందన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. చందన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన బాధ్యతలు చేపట్టిన చందనకు పీవో శుభాకాంక్షలు తెలిపారు. ఐటీడీఏ కార్యాలయంలో ఇంఛార్జ్ డీడీ అశోక్ ఆమెకు బాధ్యతలు అప్పగించారు.