NGKL: జిల్లా కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆయిల్ పామ్, ఉద్యాన పంటలపై అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. రైతులు ఆధునిక సాగు పద్ధతులు అవలంభించి ఆదాయం పెంచుకోవాలని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.