SRPT: ఈ నెల 20 నుంచి 27 వరకు జరిగే ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఈరోజు అదనపు కలెక్టర్ సీతారామరావు అధికారులను ఆదేశించారు. జిల్లాలో 17 కేంద్రాల్లో 3,002 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, పోలీసు బందోబస్తుతో పాటు ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో అధికారులు ఉన్నారు.