MDK: SIR మ్యాపింగ్‌ను పకడ్బందీగా పూర్తి చేయాలని మెదక్ ఆర్డీవో రమాదేవి అధికారులను ఆదేశించారు. బుధవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జూన్ 24 నుండి జులై 25 వరకు ఇంటింటి ఓటరు సర్వే జరుగుతుందన్నారు. బీఎల్వోల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, దరఖాస్తులను త్వరగా పరిశీలించి ఓటరు జాబితాను నవీకరించాలని స్పష్టం చేశారు.