HNK: టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ కోర్స్- 2026లో భాగంగా లష్కర్ బజార్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఏసీజీ మధుసూదన్ రావు, కోర్స్ ఇంఛార్జ్ విజయ్ మోహన్, కోర్స్ డైరెక్టర్ నయీమ్ పాషా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విద్యార్థులలోని సృజనాత్మకత, నైపుణ్యం, అంకితభావం, స్నేహభావం ఈ కార్యక్రమం ద్వారా ప్రతిబింబించాయన్నారు.