ADB: యువత భగత్ సింగ్ బాటలో పయనించి విద్య, వైద్య, ఉపాధి అవకాశాలకై ఉద్యమించాలని TAGS రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్ అన్నారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌ల 95వ వర్ధంతిని పురస్కరించుకుని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, CITU, TAVS, ఐద్వా ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.