MDK: అంతర్జాతీయ స్థాయి గోల్డ్ మెడలిస్ట్గా గుర్తింపు పొందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు మాలవత్ అంకిత నాయక్‌కు ఆర్థిక భరోసా లభించింది. జడ్ చెరువు తండాకు చెందిన ఈ యువ క్రీడాకారుడికి శిక్షణ కోసం సర్పంచ్ రామచందర్ నాయక్ సహకారంతో మాజీ MLA హనుమంత్ రావు రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. క్రీడాకారులను ప్రోత్సహించడం ఆనందదాయకమన్నారు.