SRD: సంగారెడ్డి పట్టణం రాజంపేటలోని ట్రైబల్ వెల్ఫేర్ లా కళాశాలలో ఇవాళ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చని చెప్పారు. ఎంపికైన వారికి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.