JGL: టీజీఎస్ఆర్టీసీ జగిత్యాల డిపో అద్దె బస్సుల యజమానుల సంఘం నూతన కమిటీ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ జిల్లా అర్టీఏ మెంబర్ సుధాకర్ రావు, అద్దె బస్సుల యజమానుల సంఘం అధ్యక్షులు మంత్రి వేణుగోపాల్ ఉన్నారు.