SDPT: రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామంలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. 500 ఏళ్ల నాటి సంప్రదాయాన్ని పునరుద్ధరిస్తూ, తొలిసారి భద్రాచలం నుంచి 10 కిలోల ముత్యాల తలంబ్రాలను రాంసాగర్ రామాలయానికి తీసుకువచ్చారు. శ్రీరామకోటి భక్త సమాజం అధ్యక్షుడు రామకోటి రామరాజు ఈ తలంబ్రాలను ఆలయ అర్చకులకు అందజేశారు.