జనగామ DROగా రాజన్న సిరిసిల్ల జిల్లా RDOగా పని చేస్తున్న సీహెచ్.వెంకటేశ్వర్లును నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి లోకేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన రేపు(బుధవారం )బాధ్యతలు స్వీకరించనున్నారు. డీఆర్వో నియామకంతో కొంత మేర రెవెన్యూ సమస్యలు పరిష్కారం అయ్యే ఆస్కారం ఉంటుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.