WGL: నగర సమగ్ర అభివృద్ధి, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, విమానాశ్రయం, 6 మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్, వర్షపు నీరు నిర్వహణ, పచ్చదనం పెంపు వంటి వివిధ పథకాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సహకారం అందిస్తున్నారని మేయర్ గుండు సుధారాణి తెలిపారు. న్యూ ఢీల్లీలో జరిగిన ఆరైస్ సిటీస్ కార్యక్రమంలో వరంగల్ తరుపున ప్రాతినిధ్యం వహించి వారు మాట్లాడారు.