NRPT: మక్తల్ మండలం సామన్ పల్లిలో శుక్రవారం ఎంపీ డీకే అరుణ నిధుల నుంచి రూ.5 లక్షలతో మంజూరైన సీసీ రోడ్డు పనులను బీజేపీ నేత బి.కొండయ్య ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, మరిన్ని పథకాలు అందుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.