JGL: పట్టణంలో నిర్వహించే ఐదు నెలల ఫౌండేషన్ కోర్సుకు శిక్షణ పొందుతున్న 100 మందికి భోజనాల కోసం మెస్/క్యాటరింగ్ నిర్వహించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి రాజ్ కుమార్ తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 14లోపు దరఖాస్తు చేయాలని సూచించారు. వివరాలకు 9959264770ఈ నంబర్‌ను సంప్రదించాలన్నారు.