WGL: జిల్లా న్యాయ సేవల అధికార (DLSA) కార్యాలయంలో ఆఫీస్ ప్యూన్/అటెండెంట్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన, 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈనెల 11వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హత గల నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.