SRCL: గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్ పీవీ టీకా తప్పనిసరిగా వేయించుకోవాలని, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో HVP వ్యాక్సినేషన్ టీకా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భాశయ క్యాన్సర్ నివారణకు 14 ఏళ్ల నుంచి 15 ఏళ్ళలోపు బాలికలకు తప్పనిసరిగా వేయించాలన్నారు.