SRCL: ధాన్యం చివరికి గింజ వరకు కొనుగోలు చేస్తామని మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి అన్నారు. తంగళ్ళపల్లి మండలం, రామచంద్రపూర్, వేణుగోపాల్ పూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు దళారులకు ధాన్య మమ్మీ మోసపోవద్దన్నారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.