MLG: ఏటూరునాగారంలోని ITDA కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి – గిరివాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుదారులను కలెక్టర్ దివాకర టీఎస్ స్వయంగా స్వీకరించారు. దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.