JN: RTC కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చిల్పూరు తహసీల్దార్ ఆఫీస్లో అధికారులకు BRS నేతలు వినతిపత్రం అందజేశారు. BRS మండల ఇన్ఛార్జి రమేష్ నాయక్ మాట్లాడుతూ… ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా నిలిచి ఎక్స్ గ్రేషియో చెల్లించాలని కోరారు.