ADB: విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఇచ్చోడ మండలం మేడిగూడ ఆశ్రమ పాఠశాల హెడ్మాస్టర్ స్వర్ణలతను సస్పెండ్ చేస్తూ పీవో యువరాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఆమెపై వచ్చిన ఫిర్యాదుల మేరకు.. నిర్వహించిన ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమని తేలినట్లు అధికారులు తెలిపారు.