GNTR: పొన్నూరు మండలం ములుకుదురులోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ రామలింగేశ్వరస్వామి దేవస్థానాల నూతన ధర్మకర్త మండలి మంగళవారం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ హాజరై మాట్లాడారు. అధికారులు, పాలకమండలి సమన్వయంతో ఆలయాలను అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు.