KRNL: హోళగుంద మండలంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలను ఇవాళ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణతే లక్ష్యంగా కష్టపడి చదవాలని సూచించారు. పబ్లిక్ పరీక్షలకు రెండు నెలల సమయం ఉన్నందున, రోజూ యూనిట్ టెస్టులకై సన్నద్ధమవ్వాలని, సి, డి గ్రేడ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హెడ్మాస్టర్కు ఆదేశించారు.