SRD: నూతన సంవత్సర వేడుకల పేరుతో ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరితోష్ పంకజ్ మంగళవారం హెచ్చరించారు. DEC 31 రాత్రి ఎవరైనా మద్యం సేవించి పట్టుబడితే జైలుకు పంపిస్తామని చెప్పారు. మైనర్లు వాహనాలు నడిపితే వాహన యజమానిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.