సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్ ) బడుగు చంద్రశేఖర్ బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ కే రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీల ప్రక్రియలో భాగంగా నల్గొండ జిల్లా నూతన కలెక్టర్గా నియమించారు.